యూట్యూబ్‌ డౌన్‌: స్పందించిన గూగుల్‌ | Google Responded On Youtube And Gmail Service Down In Worldwide | Sakshi
Sakshi News home page

యూట్యూబ్‌ డౌన్‌: స్పందించిన గూగుల్‌

Published Mon, Dec 14 2020 5:57 PM | Last Updated on Mon, Dec 14 2020 8:58 PM

Google Responded On Youtube And Gmail Service Down In Worldwide - Sakshi

న్యూఢిల్లీ:  బ్రేకింగ్‌‌ న్యూస్‌... ప్రపంచవ్యాప్తంగా సోమవారం సాయంత్రం​ గుగూల్ సేవలకు అంతరాయం ఏర్పడింది. జీమెయిల్‌, గూగుల్‌ హోం, గూగుల్‌ డ్రైవ్‌తో పాటు యూట్యూబ్‌ సేవలు నిలిచిపోయాయి. సర్వర్లు డౌన్‌ కావడంతో అన్ని ఆన్‌డ్రాయిడ్‌‌,  ఐఓఎస్‌, డెస్క్‌టాప్‌లలో ఈ అప్లికేషన్ల సేవలు నిలిచిపోయాయి. కాగా, సేవల అంతరాయంపై గూగుల్‌ స్పందించింది. కొన్ని సాంకేతిక లోపాల వల్ల సర్వర్లు డౌన్‌ అయ్యాయని, కాసేపట్లో సేవలను పునరుద్ధరిస్తామని తెలిపింది. (చదవండి: ఈ వారంలో టాప్ - 10 ట్రెండింగ్‌ ఫోన్స్ ఇవే!)

అప్‌డేట్‌: దాదాపు 20 నిమిషాల అంతరాయం తర్వాత గూగుల్ తన సేవలను‌ తిరిగి పునరుద్ధరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement