భారత సంతతి వ్యాపారి కాల్చివేత | Indian-origin man shot, killed by teenage boy in US | Sakshi
Sakshi News home page

భారత సంతతి వ్యాపారి కాల్చివేత

Published Sun, Aug 18 2024 6:34 AM | Last Updated on Mon, Aug 19 2024 11:49 AM

Indian-origin man shot, killed by teenage boy in US

వాషింగ్టన్‌: దోపిడీకి యత్నించిన దుండగుడు భారతసంతతికి చెందిన దుకాణదారును కాల్చిచంపాడు. ఈ ఘటన అమెరికాలోని నార్త్‌ కరోలినా రాష్ట్రం రొవాన్‌ కౌంటీలో చోటుచేసుకుంది. మైనాంక్‌ పటేల్‌(36) టొబాకో హౌస్‌ స్టోర్‌ పేరుతో దుకాణం నడుపుతున్నారు.

 మంగళవారం ఉదయం షాట్‌గన్‌తో దుకాణంలోకి ప్రవేశించిన శ్వేతజాతీయుడైన బాలుడు మైనాంక్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ∙బాలుడిని కొద్ది గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement