సాక్షి, హైదరాబాద్: ఎపుడూ విమెన్స్ డేలు, విమెన్స్ ఎంపవర్‌మెంటేనా. మరి పురుషులకు? వారికి స్పెషల్ డేలు, ఉత్సవాలు గట్రా ఏవీ లేవా. ఈ ప్రశ్నలకు సమాధానంగా వచ్చిందే అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. పురుషుల కష్టాలపై చర్చించుకోవడానికీ, కనిపించీ, కనిపించని వారి కన్నీళ్లను తుడుచుకోవడానికీ, వారి త్యాగాలను గుర్తు చేసుకోవడానికి ఓ రోజుంది, అదే నవంబర్ 19.
సమాజంలో ఆడా మగా ఇద్దరూ సమానమే. ఈ స్ఫూర్తిని, అవగాహనను కల్పించేందుకే ఈ డే. అయితే పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్టుగా కాకుండా అందరూ మహానుభావులుగా మారాలనేదే దీని లక్ష్యం. వెల్.... ఇంటర్నేషనల్ మెన్స్ డే సందర్భంగా పురుషులందరికీ హ్యాపీ మెన్స్ డే.
Comments
Please login to add a commentAdd a comment