భారీ హిమానీనదం కరుగుతూ ఆ నీరు సముద్రంలోకి జలపాతంలా దూకుతున్న ఈ దృశ్యం.. మహా వినాశనానికి సంకేతమట. గ్లోబల్ వార్మింగ్ కారణంగా భూమ్మీద అత్యంత వేగంగా మంచు కరిగిపోతున్న ప్రాంతమైన నార్వేలోని స్వాల్‌బార్డ్‌లో ఉన్న బ్రస్వెల్‌బ్రీన్ హిమానీనదం ఇది. ఇజ్రాయెలీ ఫొటోగ్రాఫర్ రో గలిట్జ్ తీసిన ఈ చిత్రం.. ఇంటర్నేషనల్ ట్రావెల్ ఫొటోగ్రాఫర్–2024 అవార్డుల్లో ‘ప్లానెట్ ఎర్త్– ల్యాండ్ స్కేప్, క్లైమేట్, వాటర్’ కేటగిరీ కింద ఎంపికైంది.
Comments
Please login to add a commentAdd a comment