‘మధ్యధరా’లో పడవ మునిగి 60 మంది మృతి | Migrants died in the boat sinking in Mediterranean sea | Sakshi
Sakshi News home page

‘మధ్యధరా’లో పడవ మునిగి 60 మంది మృతి

Published Mon, Dec 18 2023 6:36 AM | Last Updated on Mon, Dec 18 2023 6:36 AM

Migrants died in the boat sinking in Mediterranean sea - Sakshi

కైరో: మధ్యధరా సముద్రంలో పడవ మునిగి 60 మందికి పైగా వలసదారులు దుర్మరణం పాలయ్యారు. యూరప్‌కు బయల్దేరిన ఈ పడవ లిబియా తీర ప్రాంతంలో బోల్తాపడింది. మృతుల్లో చిన్నారులు, మహిళలే ఎక్కువని ఐరాస వలసల విభాగం ఆదివారం వెల్లడించింది.

ఈ మార్గంలో కిక్కిరిసిన అక్రమ పడవల్లో ప్రయాణిస్తూ వేలాది మంది నిర్భాగ్యులు పడవ ప్రమాదాలకు బలయ్యారు. ఈ ఏడాదే 2,250 మంది మరణించారని ఐరాస తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement