కొన్ని చూస్తే.. మన కళ్లను మనం నమ్మలేం.. అలాంటిదే ఈ చిత్రం కూడా.. ఇది గ్రాఫిక్ కాదు.. కెమెరా ఎఫెక్ట్ అసలే కాదు.. అచ్చంగా ఒరిజినలే. దక్షిణ ఆస్ట్రేలియాలోని పెనాంగ్‌కు వెళ్తే.. ఈ అద్భుతాన్ని మీరు కూడా చూడవచ్చు.
ఇది లేక్ మెక్‌డోనెల్. ఇదో ఉప్పునీటి సరస్సు. ఒకరకమైన నాచు, అలాగే ఒకరకమైన బ్యాక్టీరియా వల్ల దీనికి ఈ రంగు వస్తుంది.
ముఖ్యంగా ఈ హాలోబ్యాక్టీరియా ఎర్రరంగు పిగ్మెంట్స్(కణాలు)ను విడుదల చేస్తుంది. అందుకే ఈ సరస్సు ఇలా గులాబీ రంగులో కనిపిస్తుంది.
చదవండి: WHO-Covid 19 MU Variant: టీకాలకు లొంగని కోవిడ్ ఎంయూ వేరియంట్!
Comments
Please login to add a commentAdd a comment