1. అప్పుల ఊబి నుంచి గట్టెక్కేందుకు.. ఎయిర్‌లైన్స్‌ను అమ్మేయాలని నిర్ణయం
శ్రీలంక ప్రభుత్వం నేషనల్ ఎయిర్‌లైన్స్‌ను అమ్మేయాలని అనుకుంటోంది. ప్రస్తుతం దేశం ఉన్న పరిస్థితుల్లో నష్టాలను భరించేందుకు..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
2. మూతపడ్డ 22 గదుల ఫోటోలు విడుదల
భారత పురావస్తు శాఖ తాజ్‌మహల్‌లో మూతపడ్డ 22 గదులకు సంబంధించి కొన్ని ఫోటోలను విడుదల చేసింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
3. కార్తీ చిదంబరం ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు..
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం, ఆయన తనయుడు ఎంపీ కార్తీ చిదంబరం నివాసాల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మంగళవారం దాడులు చేపట్టింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
4. ఫోన్ దొంగ వెంటపడి రైలు కింద నుజ్జయిన పెద్దాయన
ప్రయాణాలలో అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని తెలియజేసే ఘటన ఇది. ఫోన్ మాట్లాడుకుంటానని బతిమాలిన ఓ వ్యక్తి..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
5. ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు
ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు అయ్యారు. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్లను ఖరారు చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
6. పాపం! లక్ష్మీదేవి..10 నిముషాలు పరీక్షకు ఆలస్యమవడంతో
ఇంటర్మీడియెట్ పరీక్షల్లో నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ అని చెప్పిన అధికారులు దాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
7. ఇంకెంత కాలం విలియమ్సన్‌ను భరిస్తారు.. తుది జట్టు నుంచి తప్పించండి
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ విమర్శలు గుప్పించాడు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
8. కలెక్టరేట్ కార్యాలయంలో విచారణకు హాజరైన కరాటే కల్యాణి
అక్రమంగా చిన్నారిని దత్తత తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కరాటే కల్యాణి కలెక్టర్ కార్యాయలంలో విచారణకు హాజరయ్యింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
9. ఇంగ్లాండ్ సెంట్రల్ బ్యాంక్‌లో ఎన్నారైకి కీలక పదవి
బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లను నిర్ణయించే కీలక ద్రవ్య పరపతి విధాన కమిటీలో (ఎంపీసీ) ఎక్స్‌టర్నర్ సభ్యురాలుగా ప్రముఖ విద్యావేత్త..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
10.బుజ్జాయిల పాల కోసం ఈ డివైజ్.. ధర ఎంతంటే!
నెలల పసికందు దగ్గర నుంచి ఐదారేళ్ల పిల్లల దాకా.. వాళ్లకు ఎప్పుడు ఆకలేస్తుందో? ఎందుకు ఏడుస్తారో? అనేది ఊహించడం కష్టం.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment