Top 10 Telugu Latest News: Morning Headlines 26th May 2022 - Sakshi
Sakshi News home page

Trending News Today: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌

Published Thu, May 26 2022 9:55 AM | Last Updated on Thu, May 26 2022 1:35 PM

Top10 Telugu Latest News Morning Headlines 26th May 2022 - Sakshi

1. CM YS Jagan Davos Tour: ‘యూనికార్న్‌’ విశాఖ


నూతన ఆవిష్కరణలు, స్టార్టప్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ‘కోన’లో కుట్ర కోణం!


కోనసీమలో విధ్వంసం వెనుక కుట్ర కోణం బట్టబయలవుతోంది. అమలాపురంలో ర్యాలీని అసాంఘిక శక్తులు హైజాక్‌ చేసి అల్లర్లకు పాల్పడటం వెనుక కొన్ని రాజకీయ శక్తుల ముందస్తు కుట్ర..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. లండన్‌లో తొలి దళిత మేయర్‌గా భారత సంతతి మొహిందర్‌ కె.మిధా


భారత సంతతికి చెందిన నాయకురాలు, యూకేలో ప్రతిపక్ష లేబర్‌ పార్టీ కౌన్సిలర్‌ మొహిందర్‌ కె.మిధా పశ్చిమ లండన్‌లోని ఈలింగ్‌ కౌన్సిల్‌ మేయర్‌గా ఎన్నికయ్యారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. పాకిస్తాన్‌లో ఇమ్రాన్‌ మద్దతుదారుల అరాచకం.. వీడియోలు వైరల్‌


దాయాది దేశం పాకిస్తాన్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మద్దతుదారులు బుధవారం రెచ్చిపోయారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. తెలంగాణకు మోదీ..అపూర్వ స్వాగతం పలికేలా భారీ ఏర్పాట్లు


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం రాష్ట్రానికి రానున్నారు. నగరంలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) 20వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. సెక్స్‌ వర్కర్లు మనుషులే.. పోలీసులకు, మీడియాకు సుప్రీంకోర్టు ఆదేశాలు


సెక్స్‌ వర్కర్లూ అందరిలాంటి మనుషులే. వారికి తగిన గౌరవమివ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిపై వేధింపులకు పాల్పడరాదు’’ అని పోలీసులకు సుప్రీంకోర్టు సూచించింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. దావోస్‌లో జోష్‌గా..  తెలంగాణకు భారీ పెట్టుబడులు..


దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ భారీ పెట్టుబడులు సాధిస్తోంది.పలు ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. ఐపీఎల్‌లో కేఎల్‌ రాహుల్‌ అరుదైన రికార్డు.. తొలి ఆటగాడిగా..!


ఐపీఎల్‌ లో లక్నో సూపర్‌ జెయిం‍ట్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ అరుదైన ఘనత సాధించాడు. నాలుగు ఐపీఎల్ సీజన్లలో ..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. లైఫ్‌లో కాంప్రమైజ్‌ అయ్యేదే లేదు: నాగచైతన్య


‘అన్నీ వదులుకుని ఇక్కడిదాకా వచ్చాను.. ఇక లైఫ్‌లో కాంప్రమైజ్‌ అయ్యేదే లేదు’, ‘నన్ను నేను సరిచేసుకోవడానికి నేను చేస్తున్న ప్రయాణమే..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. హింద్‌ జింక్‌కు సర్కారు గుడ్‌బై


 మెటల్‌ రంగ దిగ్గజం హిందుస్తాన్‌ జింక్‌ లిమిటెడ్‌(హెచ్‌జెడ్‌ఎల్‌)లో ప్రభుత్వానికి గల 29.5 శాతం వాటా విక్రయానికి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement