వైరల్‌ వీడియో: బాహుబలి తేనేటీగలు | Two Bees Opening A Soda Bottle Together | Sakshi
Sakshi News home page

వైరల్‌ వీడియో: బాహుబలి తేనేటీగలు

Published Wed, May 26 2021 8:00 PM | Last Updated on Wed, May 26 2021 8:05 PM

Two Bees Opening A Soda Bottle Together - Sakshi

తేనేటీగలు తమ శక్తికి మించిన పని చేసి బాహుబలిని తలపించాయి. రెండు తేనేటీగలు కలిసి ఫాంటా కూల్‌డ్రింక్‌ బాటిల్‌ని ఓపెన్‌ చేశాయి. బాటిల్‌ మూతకి రెండు వైపులా చేరో తేనటీగ వాలి... నెమ్మదిగా మూతని తెరిచి ఫాంటాని చప్పరించాయి. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement