ఆ్రస్టేలియాలో కూలిన అమెరికా నేవీ విమానం | US Marines killed in aircraft crash in Australia during training exercise | Sakshi
Sakshi News home page

ఆ్రస్టేలియాలో కూలిన అమెరికా నేవీ విమానం

Published Mon, Aug 28 2023 6:34 AM | Last Updated on Mon, Aug 28 2023 6:34 AM

US Marines killed in aircraft crash in Australia during training exercise - Sakshi

కేన్‌బెర్రా: ఆ్రస్టేలియాలో జరుగుతున్న సైనిక విన్యాసాల్లో అమెరికాకు చెందిన నౌకా దళ విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు నేవీ సభ్యులు మరణించారు.

అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలతో కలిసి ఆ్రస్టేలియాలోని మెలి్వలె ద్వీపంలో విన్యాసాల్లో శిక్షణ ఇస్తుండగా ఆదివారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో విమానంలో 23 మంది ఉండగా ముగ్గురు మరణించారు. 20 మంది గాయపడ్డారు. వారిలో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement