వాగ్నర్‌ అనుభవంతో బెలారస్‌ బలోపేతం! | Wagner mercenaries have entered Belarus from Russia, Ukraine Border Guard confirms | Sakshi
Sakshi News home page

వాగ్నర్‌ అనుభవంతో బెలారస్‌ బలోపేతం!

Published Sun, Jul 16 2023 6:31 AM | Last Updated on Sun, Jul 16 2023 6:31 AM

Wagner mercenaries have entered Belarus from Russia, Ukraine Border Guard confirms - Sakshi

మిన్స్‌క్‌ (బెలారస్‌): ఉక్రెయిన్‌లో రష్యా తరఫున యుద్ధంలో పాల్గొన్న ప్రైవేట్‌ సైన్యం వాగ్నర్‌ గ్రూప్‌ అనుభవాన్ని వాడుకోవాలని బెలారస్‌ భావిస్తోంది. వాగ్నర్‌ సేన శనివారం ఆ దేశంలో బెలారస్‌లో అడుగుపెట్టింది.

ఇరు సైన్యాల మధ్య సమన్వయం కోసం సంయుక్త సైనిక విన్యాసాలు తదితరాలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మెరుపువేగంతో షూటింగ్, ప్రథమ చికిత్సలో బెలారస్‌ సైనికులకు వాగ్నర్‌ గ్రూప్‌ బలగాలు తరీ్ఫదునిస్తున్న వీడియో వైరల్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement