మంగళవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
కనులపండువగా బీర్‌పూర్
నృసింహుని రథోత్సవం
సారంగాపూర్: బీర్‌పూర్‌లోని శ్రీలక్ష్మీనృసింహస్వామి రథోత్సవం సోమవారం సాయంత్రం కనులపండువగా సాగింది. వేలాది మంది భక్తులు హాజరయ్యారు. నృసింహుని నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. పూర్ణాహుతి అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాల మధ్య కొండపై నుంచి శోభాయాత్రగా జాతరస్థలికి తీసుకొచ్చారు. డప్పుచప్పుళ్లు, వేషధారణలు, కాగడాలతో భక్తులు రథానికి స్వాగతం పలికారు. ఎస్పీ అశోక్‌కుమార్, డీఎస్పీ రఘుచందర్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.
న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
మంగళవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
మంగళవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
Comments
Please login to add a commentAdd a comment