క్రీడలతో మానసికోల్లాసం
● విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
జగిత్యాలరూరల్: క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాల అర్బన్ మండలం క్రికెట్, స్పోర్ట్స్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, క్రీడలు శారీరక దృఢత్వానికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి, లక్ష్మణ్, నిర్వాహకులు బైరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment