జగిత్యాల
న్యూస్‌రీల్
7
బీర్‌పూర్ నృసింహునికి ఏకాంతోత్సవం
సారంగాపూర్: బీర్‌పూర్ శ్రీలక్ష్మీనృసింహుని
బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి ఏకాంతోత్సవం జరిపించారు. ఆలయం చుట్టూ సప్తవర్ణ ప్రదక్షిణ చేపట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు వొద్ధిపర్తి పెద్ద సంతోష్, మధుకుమార్, చిన్న సంతోష్, హేమంతాచార్యులు, చిన్న జీయర్‌స్వామి ఆశ్రమ అర్చకులు లాలిపాటలతో అమ్మవారిని, స్వామివారిని నిద్రపుచ్చారు.
బుధవారం శ్రీ 19 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
జగిత్యాల
Comments
Please login to add a commentAdd a comment