సీజన్ దాటాక వస్తే ఏం లాభం
మొక్కజొన్నకు పీచు దశలో యూరియా అవసరం. సరైన సమయంలో యూరియా అందిస్తేనే లాభం. ప్రభుత్వ కంపెనీలపై ఒత్తిడి తెచ్చి వంద శాతం యూరియాను సొసైటీలకు అందించేలా ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది.
– ఏనుగు ముత్యంరెడ్డి, భూపతిపూర్, రాయికల్
ఎక్కువ వాడడంతోనే సమస్య
వ్యవసాయ శాస్త్రవేత్తల సిఫారసుకు మించి వరి, మొక్కజొన్న పంటలకు యూరియాను ఎక్కువగా వాడుతున్నారు. గతేడాది మాదిరిగానే ఈసారి జిల్లా కు యూరియా సరఫరా అయ్యింది. అయినా డి మాండ్ పెరగడంతో ఇతర జిల్లాల నుంచి తెప్పిస్తున్నాం. రైతులు ఆందోళన చెందవద్దు. – రాంచందర్, జిల్లా వ్యవసాయాధికారి
సీజన్ దాటాక వస్తే ఏం లాభం
Comments
Please login to add a commentAdd a comment