చెత్తబండి నిత్యం రావడం లేదు | - | Sakshi
Sakshi News home page

చెత్తబండి నిత్యం రావడం లేదు

Published Fri, Mar 14 2025 1:52 AM | Last Updated on Fri, Mar 14 2025 1:47 AM

చెత్త

చెత్తబండి నిత్యం రావడం లేదు

రాయికల్‌లో చెత్త తీసుకెళ్లే బండి నిత్యం రాకపోవడంతో ఇంట్లోనే ఖాళీ సంచుల్లో నిల్వ చేసుకుంటున్నాం. దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నాం. డంపర్‌బిన్‌ ఏర్పాటు చేస్తే అందులో వేస్తాం. వాహనం నిత్యం వచ్చేలా చూడాలి.

– పద్మ, రాయికల్‌

శ్మశానం పక్కనే చెత్త పోస్తున్నారు

శ్మశానం సమీపంలోనే చెత్త పోయడంతో అంత్యక్రియలకు వచ్చే వారికి ఇబ్బందికరంగా మారింది. ప్రధానమైన చోట్ల డంపర్‌బిన్స్‌ ఏర్పాటు చేయాలి. చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది.

– రవీందర్‌, ధర్మపురి

డంపర్‌బిన్స్‌ ఏర్పాటు చేయాలి

జిల్లాకేంద్రంలో ప్రధానమైన చోట్ల డంపర్‌బిన్స్‌ ఏర్పాటు చేయాలి. కొన్నిచోట్లనే ఉండడంతో రోడ్లపైనే చెత్త వేస్తున్నారు. దీంతో రోడ్ల వైపు వెళ్తుంటే దుర్గంధం వెదజల్లుతోంది. మున్సిపల్‌ అధికారులు స్పందించి చెత్త సేకరణ నిత్యం చేపట్టాలి. – కల్యాణ్‌, జగిత్యాల

No comments yet. Be the first to comment!
Add a comment
చెత్తబండి నిత్యం రావడం లేదు
1
1/2

చెత్తబండి నిత్యం రావడం లేదు

చెత్తబండి నిత్యం రావడం లేదు
2
2/2

చెత్తబండి నిత్యం రావడం లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement