సాగు వివరాలు తెలుసుకుంటూ | - | Sakshi
Sakshi News home page

సాగు వివరాలు తెలుసుకుంటూ

Published Sat, Apr 19 2025 9:28 AM | Last Updated on Sat, Apr 19 2025 9:30 AM

ఇప్పటి వరకు వరి సాగు చేశాను. మిత్రుల సూచనతో ఎకరంన్నరలో పుచ్చకాయ రెండు దఫాలుగా వేశాను. ఏ సమయంలో ఏం చేయాలనే విషయాలను మిత్రులు వాట్సప్‌గ్రూప్‌లో షేర్‌ చేస్తారు. దాని ప్రకారం అన్ని పనులు చేయడంతో పంట మంచి దిగుబడి వచ్చింది.

– మర్రిపెల్లి శ్రీనివాస్‌, ముత్యంపేట, మల్లాపూర్‌

ధర బాగుంది

గత రెండు, మూడేళ్లుగా పుచ్చకాయ సాగు చేస్తు న్నా. పంటను హోల్‌సేల్‌గా విక్రయి ంచకుండా నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నా. అందరం కలిసి విత్తనాలు కోనుగోలు చేస్తాం, ఎ క్కడ అమ్మాలనే దానిపై ఆలోచించి కంపెనీలతో ఒప్పందం చేసుకుంటాం.

– మెక్కొండ రాంరెడ్డి, అలూరు, రాయికల్‌

సాగు వివరాలు తెలుసుకుంటూ
1
1/1

సాగు వివరాలు తెలుసుకుంటూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement