
జగిత్యాల
న్యూస్‌రీల్
నృసింహ స్వామి ఆలయం శుభ్రం
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి
ఆలయాన్ని మంగళవారం రాత్రి ఫైరింజన్‌తో శుభ్రం చేశారు. ఆలయం లోపలిభాగాన్ని కొన్నాళ్లుగా శుభ్రం చేయకపోవడంతో విషయాన్ని ఆలయ చైర్మన్ జక్కు రవీందర్ దేవాదాయ
కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. కమిషనర్ ఆదేశాల మేరకు ఫైరింజన్‌కు ఆన్‌లైన్‌లో చలానా చెల్లించి శుభ్రం చేసినట్లు తెలిపారు.
బుధవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025