● తెలియకుండానే సంభవించే అవకాశం ● శరీర ఉష్ణోగ్రత 106 డిగ్రీలకు పెరుగుతుంది ● జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు ● అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి ● డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌ | - | Sakshi
Sakshi News home page

● తెలియకుండానే సంభవించే అవకాశం ● శరీర ఉష్ణోగ్రత 106 డిగ్రీలకు పెరుగుతుంది ● జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు ● అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి ● డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌

Published Sun, Apr 27 2025 12:31 AM | Last Updated on Sun, Apr 27 2025 12:31 AM

● తెల

● తెలియకుండానే సంభవించే అవకాశం ● శరీర ఉష్ణోగ్రత 106 డిగ

జగిత్యాల: వడదెబ్బ యాక్సిడెంట్‌ లాంటిదని, తెలియకుండానే సంభవిస్తుందని, వడదెబ్బ సోకిన వారు చ ల్లని నీరు తాగుతూ శరీరాన్ని సమతుల్యంగా ఉంచుకోవాలని అంటున్నారు డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌. చాలామంది బయట తిరిగితేనే వడదెబ్బ తగులుతుందని భావిస్తారని, ఇంట్లో ఉన్నా వడదెబ్బకు గురయ్యే అవకాశాలుంటాయన్నారు. వేడి గాలులకు గురైతే శరీరంలో నీటిశాతం తగ్గిపోయి వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈ క్రమంలో వడదెబ్బకు గురికాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి..? ఏ సమయంలో బయటకు వెళ్లకూడదు..? బారినపడిన వారు ఎలాంటి చికిత్స పొందాలి..? వంటి అంశాలపై ‘సాక్షి’కి డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌ వివరించారు.

● తెలియకుండానే సంభవించే అవకాశం ● శరీర ఉష్ణోగ్రత 106 డిగ1
1/1

● తెలియకుండానే సంభవించే అవకాశం ● శరీర ఉష్ణోగ్రత 106 డిగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement