రోడ్లపై పార్కింగ్, ఫుట్‌పాత్ వ్యాపారం ఉండకూడదు
జనగామ పట్టణాన్ని ప్రమాద రహితంగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నం. రోడ్లపై ఫుట్‌పాత్ వ్యాపారంతో ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూం వద్ద జరిగిన ఘటనే ఇందుకు సాక్ష్యం. ఫుట్‌పాత్ వ్యాపారం చేసేవారితో పాటు, కస్టమర్లు సగం రోడ్డుపైనే ఉండాల్సి వస్తోంది. దీంతో అదుపు తప్పి వచ్చే వాహనాలతో ఇబ్బంది కరంగా మారుతోంది. అడ్డగోలు పార్కింగ్, ఫుట్‌పాత్ వ్యాపారాల నియంత్రణకు చర్యలు చేపడుతున్నాం. – దామోదర్‌రెడ్డి, సీఐ, జనగామ
●
Comments
Please login to add a commentAdd a comment