మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్
ఎస్సీ వర్గీకరణ చేపట్టడంలో కేంద్రం మోసం చేసిందని ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ బట్టు విజయ్ అధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నినాదాలు చేస్తూ సమావేశాన్ని అడ్డకునే ప్రయత్నం చేశారు. సమస్యలు ఉంటే విన్నవించాలే తప్పా, సమావేశాల్లో ఇలా చేయడం సరికాదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. అనంతరం కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి, రేగొండ సర్పంచ్ నిశిధర్‌రెడ్డి, అర్బన్ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, నాయకులు వెన్నంపల్లి పాపయ్య, చాడ రఘునాథరెడ్డి, బట్టురవి, రాంచంద్రారెడ్డి, అశోక్‌రెడ్డి, కొరె సుధాకర్, బీఎంఎస్ నాయకులు అప్పాని శ్రీనివాస్, వెంకటస్వామి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment