
పోటెత్తిన ఎర్రబంగారం
మిర్చి సీజన్ ఊపందుకోవడంతో వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లో విక్రయించేందుకు రైతులు పెద్ద మొత్తంలో మిర్చి బస్తాలు తీసుకువస్తున్నారు.
– 8లోu
ఈ ఫొటోలో కనిస్తున్నది జిల్లా కేంద్రంలోని భూపాలపల్లి సబ్‌సెంటర్–2. 2023 ఆగస్టు మాసంలో అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పనులు ప్రారంభించారు. రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు పనులు పూర్తికాలేదు. ఫిల్లర్ల దశలోనే ఉంది. ఎనిమిది నెలలుగా పనులు నిలిచిపోయాయి. సొంత భవనం లేకపోవడంలో అద్డె భవనంలో సబ్ సెంటర్ కొనసాగుతుండగా.. సరైన సౌకర్యాలు లేక అక్కడికి వచ్చే బాలింతలు, గర్భిణులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment