భక్తిశ్రద్ధలతో తయారు చేస్తాం.. | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో తయారు చేస్తాం..

Published Sun, Feb 16 2025 1:18 AM | Last Updated on Sun, Feb 16 2025 1:17 AM

భక్తి

భక్తిశ్రద్ధలతో తయారు చేస్తాం..

గజ్జెల లాగులు కొనడానికి మన రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. ఇక్కడ భక్తిశ్రద్ధలతో తయారు చేస్తాం. వర్క్‌ కూడా చాలా బాగా ఉంటుంది.

– రావుల సుమలత, నడికూడ

నడికూడకు రావాల్సిందే..

ఇక్కడ భక్తిశ్రద్ధలతో తయారు చేస్తారు. పట్నాలు, పెద్ద పట్నం, గట్టు మల్లన్న ఏ జాతరైనా మా తాతల కాలం నుంచే గజ్జెల లాగుల కోసం నడికూడకు వచ్చేవారు. ధరలు కూడా అందరికీ అందుబాటులో ఉంటాయి.

– రాజ్‌కుమార్‌ యాదవ్‌,

సిరిసేడు, కరీంనగర్‌ జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
భక్తిశ్రద్ధలతో తయారు చేస్తాం.. 
1
1/1

భక్తిశ్రద్ధలతో తయారు చేస్తాం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement