● పెరిగిన వేతనాలతో
ఉద్యోగులపై భారీగా
ఆదాయ పన్ను భారం
భూపాలపల్లి అర్బన్: ఫిబ్రవరి నెల వచ్చిందంటే చాలు వేతన జీవులను ఆదాయపన్ను(ఐటీ) కలవరపెడుతోంది. ఈ నెలలో చేతికి ఏమైనా జీతం వస్తుందా? లేక పన్ను చెల్లింపులకు సరిపోతుందా? అని లెక్కలు వేసుకుంటారు. గత పీఆర్సీ అమలుతో ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెరిగాయి. ఫలితంగా ఆఫీసు సబార్డినేటు మొదలుకొని ప్రతి ఉద్యోగి పన్ను పరిధిలోకి వచ్చారు. పెరిగిన ఖర్చుల దృష్ట్యా నిబంధనలను సాకుగా చూపి పన్ను తప్పించుకునేందుకు పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు.
● నకిలీ బిల్లులు సమర్పిస్తున్నట్లు
ప్రచారం
Comments
Please login to add a commentAdd a comment