సీఎంకు కృతజ్ఞతలు
పీఏసీఎస్ పాలకవర్గాల కాలపరమితి మరో ఆరు నెలలు పొడిగించేందుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉంది. మా విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని పెంచిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తమ్మల నాగేశ్వర్‌రావుకు కృతజ్ఞతలు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను రైతులకు మ రింత చేరువ చేసేందు కు సహకార వ్యవస్థను బలోపేతం చేస్తాం.
– విష్ణువర్ధన్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్,
మహబూబ్‌నగర్
●
Comments
Please login to add a commentAdd a comment