
నెలాఖరుకు నిర్ణయం
కేఎల్‌టీఎస్ సంస్థ మార్చి నుంచి శానిటరీ విధులు నిర్వర్తించలేమని తెలిపిన విషయాన్ని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ దృష్టికి తీసుకు వెళ్లాం. ఆ సంస్థ కాంట్రాక్ట్ గత నవంబర్‌తో ముగియగా, ఇప్పటికే మూడుసార్లు పొడిగించాం. కొత్త టెండర్ ఖరారయ్యే వరకూ పని చేయాలని చెప్పాం. ముందు జాగ్రత్త చర్యగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కమిషనర్ సూచించారు. ఆ మేరకు కొత్త ఏజెన్సీకి తాత్కాలికంగా శానిటేషన్ పనులు అప్పగించేందుకు ప్రతిపాదించాం. కమిషనర్ ఆదేశాల మేరకు ఈ నెలాఖరుకు దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటాం.
– వీర్ల సుబ్బారావు, ఈఓ, అన్నవరం దేవస్థానం
Comments
Please login to add a commentAdd a comment