అ‘పూర్వ’ సమ్మేళనం
పెర్కిట్/ ధర్పల్లి: ఆలూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2002–03 సంవత్సరానికి చెందిన పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అందరూ ఒకే చోట చేరడంతో సంతోషం వ్యక్తం చేశారు. నాటి జ్ఞాపకాలను నెమ రు వేసుకున్నారు. గురువులను సన్మానించా రు. ధర్పల్లి మండలం హోన్నాజీపేట్‌లోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1999–2000కు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన నిర్వహించారు. చిన్ననాటి జ్ఞాపకాలను గు ర్తు చేసుకున్నారు. గురువులను సన్మానించారు.
అ‘పూర్వ’ సమ్మేళనం
Comments
Please login to add a commentAdd a comment