టీచర్ స్థానంలో కమలం పాగా
● తొలి ప్రాధాన్యత ఓట్లతోనే ఎమ్మెల్సీగా గెలిచిన మల్క కొమురయ్య
● కొనసాగుతున్న పట్టభద్రుల స్థానం
ఓట్ల విభజన
బండి అభినందనలు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాత్రి 10.20 గంటల సమయంలో కౌంటింగ్ కేంద్రం వద్దకు వచ్చి మల్క కొమురయ్యను అభినందించారు. ఇది చరిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మేధావి వర్గమంతా మోదీపై నమ్మకంతో ఉన్నారన్నారు. ఈ తీర్పు టీచర్లకు, మోదీకి అంకితమని వ్యాఖ్యానించారు.
టీచర్ స్థానంలో కమలం పాగా
Comments
Please login to add a commentAdd a comment