రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందేదెప్పుడో?
ఉద్యోగ విరమణ పొందిన తర్వాత వచ్చే మొత్తాన్ని లెక్కలేసుకొని.. ఇంటి నిర్మాణం, శుభకార్యాలు తదితర అవసరాల కోసం ప్రణాళికలు రూపొందించుకున్నవారి పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా తయారైంది. రిటైరయ్యి నెలలు గడుస్తున్నా ఉద్యోగ విరమణ ప్రయోజనాలు అందక జిల్లాలో 200 మందికిపైనే ఇబ్బంది పడు తున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ త్వరగా అందించాలని కోరుతున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
● ఏడాదిగా
ఉద్యోగ
విరమణలు
● నెలలు గడుస్తున్నా అందని బెనిఫిట్స్
● ఇబ్బందిపడుతున్న
విశ్రాంత ఉద్యోగులు
Comments
Please login to add a commentAdd a comment