ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత? | - | Sakshi
Sakshi News home page

ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత?

Aug 13 2023 1:22 AM | Updated on Aug 13 2023 9:57 AM

- - Sakshi

బిడ్డను ఒళ్లో కూర్చొ బెట్టుకుని ఓ మహిళ ఆర్టీసీ బస్సు ఫుట్‌బోర్డుపై వెళ్తున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

యశవంతపుర: బిడ్డను ఒళ్లో కూర్చొ బెట్టుకుని ఓ మహిళ ఆర్టీసీ బస్సు ఫుట్‌బోర్డుపై వెళ్తున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. శుక్రవారం గదగ నుంచి నగరంలోని జిల్లా ఆస్పత్రికి తిరిగే బస్సులో ఈ దృశ్యం కనిపించింది. బస్సు పూర్తిగా ప్రయాణికులతో నిండిపోయిన కారణంగా తన బిడ్డను తీసుకుని ఆస్పత్రికి వెళ్లవలసి ఉండగా ధైర్యంగా ఆమె ఫుట్‌బోర్డుపై కూర్చుంది. చంటిబిడ్డ ఉన్న ఆమెకు ఎవరూ సీటు ఇవ్వలేదు. బస్సు పక్కన వెళ్తున్న వ్యక్తులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement