
టీజేఏసీ అభ్యర్థిగా పోటీలో..
57సంఘాల మద్దతుతో టీజేఏసీ అభ్యర్థిగా బరిలో ఉన్నట్లు గాల్‌రెడ్డి హర్షవర్దన్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 10,479 భాషా పండిట్ పోస్టులు అప్‌గ్రేడ్ చేయించానని, టెట్‌తో సంబంధం లేకుండా సీనియర్ ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇప్పించానని, ఉపాధ్యాయినులకు చైల్డ్ కేర్ లీవ్, కేజీబీవీల్లో సమస్యల పరిష్కారానికి పాటుపడ్డానని చెబుతున్నారు. తనను గెలిపిస్తే ఉమ్మడి సర్వీస్ రూల్స్, అర్హులకు ఉన్నత స్థాయి పదోన్నతులకు పోరాడుతానని హామీ ఇస్తున్నారు.
గాల్‌రెడ్డి హర్షవర్దన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment