
●రెజొనెన్స్‌కు ర్యాంక్‌ల పంట
జెఈఈ మెయిన్స్‌ల్లో తమ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారని రెజొనెన్స్ డైరెక్టర్లు ఆర్.వీ.నాగేంద్రకుమార్, కె.శ్రీధర్‌రావు తెలిపారు. విద్యార్థులను అభినందించిన వారు మాట్లాడుతూ ఐ.కార్తీకేయ 57వ ర్యాంక్, పి.సాయికిరణ్ 1,060, పి.వంశీ 1,120, ఎం.కృష్ణచైతన్య 1,381, బి.హర్షవర్థన్ 1,386, మణికుమార్ 2,037, భార్గవ్‌రామ్ 3,012, జి.దివ్యతేజ 5,237, బి.వెంకట కృష్ణప్రసాద్ 7,595, అభినాయక్ 8,836, కె.ధాన్యదీప్ 9,474, డి.అనిల్ 9,799, బి.దివ్యశ్రీ 9,844, డి.విశాల్ 9,988, బి.సాయిచైతన్య 12,480, పి.తరుణ్‌రెడ్డి 13,089వ ర్యాంక్ సాధించగా, మరో 122మంది సైతం అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారన్నారు. ప్రిన్సిపాళ్లు సతీష్, భాస్కర్‌రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.