
ధాన్యం
వరుణుడి పాలైన
న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 2 శ్రీ మే శ్రీ 2025
జిల్లాలోని వైరా నియోజకవర్గంలోని మండలాలతో పాటు పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి గాలిదుమారంతో కురిసిన అకాల వర్షం రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. వైరా మార్కెట్ యార్డులో ఆరబోసిన వేల కొద్ది క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్దవగా.. ఇతర చోట్ల కల్లాల్లో ఆరబోసిన వడ్లు కూడా తడిశాయి. అలాగే, వివిధ గ్రామాల్లో కోతకొచ్చిన బొప్పాయి తోటలు నేలకూలగా రైతులు కన్నీరుమున్నీరయ్యారు.
8లో