
ప్రాజెక్టు పేరు: నేల తేమ–నీటి పారుదల
రూపకర్త: బి. శిరీష, జెడ్పీహెచ్‌ఎస్, నిడమానూరు
ఈ ప్రాజెక్టు వ్యవసాయంలో సహాయం చేస్తుంది. పంటలకు నీటి తడులు వేసేందుకు దోహదం చేస్తుంది. మట్టి సెన్సార్ ద్వారా నేల ఎండిపోయినప్పుడు అది స్వయంచాలకంగా పంటలకు నీరు పోస్తుంది. రైతులకు డబ్బు, శక్తి, సమయాన్ని కూడా ఆదా చేస్తుంది.