
విద్యార్థులకు ప్రయోజనాలెన్నో..
పాలిటెక్నిక్‌లో ఏ కోర్సు పూర్తి చేసినా ఉద్యోగం, ఉపాధి సులభంగా దొరుకుతుంది. కళాశాలల్లో ఇటీవల తరచూ ఉద్యోగ మేళాలు జరుగుతున్నాయి. ఆయా కంపెనీల ప్రతినిధులు వచ్చి విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కోర్సు చేయడానికి మూడేళ్లకు కేవలం రూ.13 వేల వరకు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత ఇంజినీరింగ్ సెంకడియర్‌లో చేరవచ్చు. లేదా ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు.
– ఎన్.రాజశేఖర్,
ఏఏఎన్‌ఎం అండ్ వీవీఆర్‌ఎస్‌ఆర్ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, గుడ్లవల్లేరు
Comments
Please login to add a commentAdd a comment