పదో తరగతి చదువుతున్న విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సులో చదువుకునేందుకు ఉపకరించే పాలిసెట్ – 2025కు దరఖాస్తు చేసుకోవాలి. పాలిటెక్నిక్ చదివితే చిన్న వయసులోనే ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉన్నత విద్యతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు కోచింగ్‌తో పాటు సంబంధిత మెటీరియల్ ఉచితంగా అందుతుంది.
– బండి శైలజ, పాలిసెట్ – 2025 కృష్ణాజిల్లా కోఆర్డినేటర్
Comments
Please login to add a commentAdd a comment