ఇదీ పెడల్ పవర్..
● ప్రతిరోజూ సైకిల్ తొక్కడం వల్ల క్యాలరీలు ఖర్చు అవడంతో బరువును నియంత్రించుకోవచ్చు.
● గుండె ఆరోగ్యం మెరుగు పడటంతో పాటు, రక్తప్రసరణ మెరుగవుతుందని సైంటిఫిక్‌గా నిర్ధారణ అయింది.
● రన్నింగ్ చేయడం కంటే సైకిల్ తొక్కడం వల్ల కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
● స్ట్రెస్ అండ్ యాంగ్జయిటీ నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.
● ఎముకలు పటిష్టంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి.
● మోటారు వాహనాల వినియోగం తగ్గించి, సైకిల్‌ను వినియోగిస్తే పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుంది.
ఇది కూడా ఓ కారణమే..
నగర వాసుల్లో ద్విచక్ర వాహనాలు వాడే కొందరు సైకిల్ తొక్కుతూ కనిపిస్తున్నారు. పెరిగిన పెట్రోల్, లైసెన్స్ ఇతర పత్రాలు తనిఖీలు ముమ్మరం చేసి, భారీగా జరిమానాలు విధిస్తుండటం కూడా సైకిళ్ల వైపు మరలడానికి ఒక కారణంగా కనిపిస్తోంది.
ఇదీ పెడల్ పవర్..
Comments
Please login to add a commentAdd a comment