ఐదు లక్ష్యాల వైపు అడుగులు..
మహిళలు ముఖ్యంగా ఐదు లక్ష్యాల వైపు అడుగులు వేయాల్సి ఉంది. అవి లింగ వివక్ష లేని సమాజం, మహిళలకు సమాన విద్య–ఉద్యోగావకాశాలు కల్పించటం, మహిళలకు భద్రత–ఆరోగ్య సంరక్షణ, మహిళా సాధికారత, స్వతంత్ర నిర్ణయాలు ప్రోత్సహించే దిశగా వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవటం. వీటితో పాటుగా రాజకీయాలు, ఉద్యోగాలు, వ్యాపారాల్లో మహిళలకు సరైన సమానత్వం అందించటమే లక్ష్యంగా ఉండాల్సిన
అవసరం ఉంది. సమాజంలో మహిళలను బలపరిస్తే ఆమె ఒక కుటుంబాన్ని బలపరుస్తుంది. కుటుంబం బలంగా ఉంటే సమాజం అభివృద్ధి చెందుతుందనే నినాదంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. – గీతాంజలిశర్మ, జిల్లా జాయింట్ కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment