కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కా..
చిన్నతనం నుంచి కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కి ఈ స్థాయికి ఎదిగా. తండ్రి ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు. ఆయన ప్రోద్బలం, భర్త ప్రోత్సాహంతో జిల్లా అధికారిగా ప్రస్తుతం పనిచేస్తున్నా. ఒత్తిడిలో ధైర్యాన్ని కోల్పోకుండా చిత్తశుద్ధితో పనిచేస్తే ఎప్పటికీ గుర్తింపు ఉంటుంది. చదువు పూర్తయిన అనంతరం సంపాదించాలనే ఉద్దేశంతో ట్యూషన్లు చెప్పా. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక ప్రోత్సాహాలతో ప్రతి మహిళ ఎదగాలి.
– వి. పార్వతి, జిల్లా పౌరసరఫరాల అధికారి
Comments
Please login to add a commentAdd a comment