కృష్ణాజిల్లా
బుధవారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2025
ఇఫ్తార్ సహరి
(బుధ) (గురు)
మచిలీపట్నం 6.21 4.58
విజయవాడ 6.22 4.59
విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ
లబ్బీపేట: గుణదలలోని మడోన డెఫ్ అండ్ డంబ్ పాఠశాల విద్యార్థులకు మంగళవారం కోవే స్వచ్ఛంద సంస్థ, గ్రోవెల్ సహకారంతో ట్యాబ్‌లను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అందజేశారు.
ముగిసిన స్కౌట్ శిబిరం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): స్కౌట్ విద్యార్థులకు విజయవాడ పటమటలోని జెడ్పీ హైస్కూల్‌లో రాష్ట్ర స్థాయి రాజ్య పురస్కార్ పరీక్ష శిబిరం మంగళవారం ముగిసింది.
కపట ‘కూటమి’ నాటకాలు ఇంకెన్నాళ్లు?
దేశ ప్రగతికి అత్యంత కీలకమైన యువశక్తిని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోంది. యువత ఉన్నత చదువులకు ప్రోత్సాహాన్నిచ్చి, ఉజ్వల భవితకు బాటలు వేయాల్సిన సర్కారు పట్టనట్లు వ్యవహరిస్తోంది. డిగ్రీలు పూర్తి చేసిన వారికి ఉద్యోగావకాశాలు కల్పించడంలోనూ పూర్తిగా విఫలమవుతోంది. ఎన్నికలప్పుడు తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తాం.. 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అంటూ ఊదరగొట్టిన ‘కూటమి’.. ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడంతో ఉద్యోగావకాశాలు లేకుండా చేసి యువతరానికి తీరని అన్యాయం చేస్తోంది. కూటమి చేతిలో మోస పోయిన యువ బాధితులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో బుధవారం యువత పోరుకు శ్రీకారం చుట్టింది. జిల్లాలోనూ పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. యువతరం అంతా కదలి వచ్చి.. సిగ్గులేని కూటమి ప్రభుత్వాన్ని నిగ్గదీసి ప్రశ్నించించేందుకు సమాయత్తమైంది.
7
న్యూస్‌రీల్
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
Comments
Please login to add a commentAdd a comment