ఉన్నతాధికారులతో చర్చిస్తున్నాం
పల్లె పండుగ వారోత్సవాలు, నాబార్డు కింద చేపట్టిన పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులు మార్చి మొదటి వారంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. చేసిన పనులకు చేసినట్లుగా ఎంబుక్ రికార్డు చేసి బిల్లులను అప్‌లోడ్ చేస్తున్నాం. కాంట్రాక్టర్లు ఎవరూ ఆందోళన పడకుండా చేపట్టిన పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి. బిల్లుల చెల్లింపు విషయంపై ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూనే ఉన్నాం.
– వీ రామచంద్రారెడ్డి, పీఆర్ ఎస్‌ఈ
●
ఉన్నతాధికారులతో చర్చిస్తున్నాం
Comments
Please login to add a commentAdd a comment