ఆన్‌లైన్..ఆగమాగం!
రైల్వేశాఖలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల కనీస హక్కులను ఆన్‌లైన్ చేయడంతో రైల్వే కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.
● బాతుల జలకాలాట..
వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు ఉక్కపోతగా ఉంటుంది. రాత్రివేళ కాస్త
చలి తీవ్రత ఉంటుంది.
– 8లోu
గార్ల సమీపంలోని పాకాల ఏటిలో బాతులు జలకాలాడుతూ సందడి చేశాయి. ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేటకు చెందిన సంచార జాతికి చెందిన వారు బాతులను మేత కోసం ఇక్కడికి తీసుకొచ్చారు. సోమవారం బాతులను తాగునీటి కోసం పాకాల ఏటిలోకి వదిలారు. దీంతో అవి కాసేపు నీటిలో ఈదుతూ సందడి చేశాయి. – గార్ల
Comments
Please login to add a commentAdd a comment