నీటి సమస్య ఎదుర్కొంటున్నాం.. | - | Sakshi
Sakshi News home page

నీటి సమస్య ఎదుర్కొంటున్నాం..

Published Tue, Mar 11 2025 1:14 AM | Last Updated on Tue, Mar 11 2025 1:11 AM

నీటి

నీటి సమస్య ఎదుర్కొంటున్నాం..

ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌లకు బోర్‌ వెల్‌ ద్వారా నీరునింపే పని కార్మికులు చేస్తుంటారు. వారు సమ్మెకు వెళ్లడంతో నీటి సరఫరా నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. – ఇంద్రతేజ

సమస్యను పరిష్కరించాలి..

కార్మికలకు వేతనాలు చెల్లించి హాస్టళ్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి. ఐదు హాస్టళ్లలో పెద్ద సంఖ్యలో మహిళా విద్యార్థులు ఉంటున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే హాస్టళ్లలో ఉండలేం. – విహారిక, మెడికో

No comments yet. Be the first to comment!
Add a comment
నీటి సమస్య ఎదుర్కొంటున్నాం..
1
1/1

నీటి సమస్య ఎదుర్కొంటున్నాం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement