మంగళవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2025
● ‘ఈ ఫొటోలోని వృద్ధుడు బయ్యారం మండలం కొత్తపేట తండాకు చెందిన గుగులోతు బాల్య. తనకు ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నారు. వారిని పెద్ద చదువులు చదివించాడు. దీంతో నలుగురు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. కూతురుకు వివాహం జరిపించి అత్తారింటికి పంపించాడు. తనకున్న 12 ఎకరాల భూమిలో తలా మూడు ఎకరాల చొప్పున ముగ్గురు కుమారులకు పంచాడు. బాల్య, తన భార్య హచ్చీ పేరున ఉన్న మూడు ఎకరాలను కూడా రాయించుకున్నారు. ఇప్పుడు కుమారులు, కోడళ్లు మాట్లాడడం లేదు. తల్లిదండ్రుల పోషణను పట్టించుకోవడం లేదు. బాల్య ఈవిషయంపై ఆర్డీఓకు ఫిర్యాదు చేస్తే కలెక్టర్‌కు రాశారు. కాగా సారూ నా కుమారులను పిలిపించి మాకు అండగా ఉండేలా చూడాలని బాల్య ప్రజావాణిలో కలెక్టర్‌ను కోరాడు.’
మంగళవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2025
Comments
Please login to add a commentAdd a comment