ఒంటిపూట బడులు షురూ
మహబూబాబాద్ అర్బన్: రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, గిరిజన ఆశ్ర మ పాఠశాలలో శనివారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. ఉదయం 7:45 వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలకు చేరుకొ గా ప్రార్థన ఉద యం 8 గంటలకు ప్రారంభించారు. మధ్యాహ్నం 12:30 గంటలకు బడులను నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టారు. అయితే జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలలో సుమారు 15 కిలోల అన్నం మిగలడంతో వంట నిర్వాహకులు మిగిలిన అన్నాన్ని బస్తాలో నింపారు.
Comments
Please login to add a commentAdd a comment