విద్యారంగానికి 7.57 శాతమే
కేయూ క్యాంపస్: ఈ సారి బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపుల్లో 1,816 కోట్లు పెరిగినా మొత్తం బడ్జెట్‌లో రూ. 3 లక్షల కో ట్లలో చూసినప్పుడు రూ. 23 వేల కోట్లు వర కు కేటాయించారు. 7.57 శాతమే కేటాయింపులు జరిగాయి. ఇందులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు అధి క నిధులు కేటాయించారు. స్వాగించాల్సిందే. కానీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మౌలిక సదుపాయాలు అమలు చేయాలంటే 15 శాతం నిధులు కేటాయించాల్సిండేది.
–భీమళ్ల సారయ్య, విద్యావారధి
సంస్థ హనుమకొండ జిల్లా
అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment