సంక్షేమ బడ్జెట్..
కేయూ క్యాంపస్: 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఇందులో రాజీవ్ యువ వికాస్ పథకానికి రూ. ఆరువేల కోట్లు కేటాయించారు. దీని వల్ల యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. యంగ్ స్కిల్ యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సిటీ ఏర్పాటుతో సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. ఈ బడ్జెట్‌తో బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి సాధించడానికి అవకాశం కలుగుతుంది.
–సురేశ్‌లాల్, ప్రొఫెసర్, కేయూ
ఎకనామిక్స్ విభాగం
Comments
Please login to add a commentAdd a comment