స్వల్పంగా పెరిగినా సరిపోని కేటాయింపులు
భూపాలపల్లి అర్బన్: బడ్జెట్‌లో విద్యాశాఖకు గత ఏడాది కంటే రూ.1,816 కోట్లు స్వల్పంగా పెరి గినా సరిపోని కేటాయింపులు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న 15 శాతం హామీకి ఆమడ దూరంలో ఉంది. విద్యాశాఖ పరిధిలో ఉన్న 26,067వేల ప్రభుత్వ పాఠశాలలను గాలికొదిలేసి రెసిడెన్షియల్, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల గురించి మాత్రమే మాట్లాడుతోంది. విద్యారంగానికి కేవలం 7.57శాతం బడ్జెట్ కేటాయించడం శోచనీయం.
– నక్క తిరుపతి,
యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment