విద్యకు ప్రాధాన్యమివ్వని బడ్జెట్‌ | - | Sakshi
Sakshi News home page

విద్యకు ప్రాధాన్యమివ్వని బడ్జెట్‌

Published Thu, Mar 20 2025 1:41 AM | Last Updated on Thu, Mar 20 2025 1:39 AM

విద్యకు ప్రాధాన్యమివ్వని బడ్జెట్‌

విద్యకు ప్రాధాన్యమివ్వని బడ్జెట్‌

కేయూ క్యాంపస్‌: ప్రభుత్వ బడుల వసతుల కల్పనలో జాతీయ స్థాయిలో తెలంగాణ 32వ స్థానంలో ఉండగా.. నాణ్యమైన విద్య, సమర్థంగా బడుల నిర్వహణలో 27వ స్థానంలో ఉందని తెలంగాణ విద్యా కమిషన్‌తెలిపింది. అయితే ఆ స్థితిని మెరుగు పరిచేలా ప్రభుత్వం రెండో బడ్జెట్‌లో విద్యకు ప్రాధాన్యమివ్వలేదు. రూ. 3,04,965 కోట్లలో విద్యకు రూ.23,108 కోట్లు కేటాయించారు. ( 7.57 శాతం ) ప్రభుత్వ విద్యా సంస్థల అభిృద్ధికి ఏ మాత్రం సరిపోవు.

–కడారి భోగేశ్వర్‌,

టీపీటీఎఫ్‌ పూర్వ కార్యదర్శి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement