
సోమవారం శ్రీ 31 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోu
కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయానికి ఆదివారం ఉగాది పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో సందడి నెలకొంది. క్యూలో నిల్చొని స్వామి, అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
కురవి: వీరభద్రస్వామి ఆలయంలో పంచాంగ శ్రవణం నిర్వహిస్తున్న వేదపండితులు, మహబూబాబాద్‌లో...
ఘనంగా ఉగాది..
మహబూబాబాద్ రూరల్ : జిల్లావ్యాప్తంగా ఆదివారం విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే ప్రజలు స్నానాలు ఆచరించి, ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి, షడ్రుచులతో కూడిన పచ్చడి తయారు చేసుకున్నారు. దేవతలకు నైవేద్యం సమర్పించిన అనంతరం కుటుంబ సమేతంగా సేవించారు. సాయంత్రం పంచాగ శ్రవణం జరిపారు.
న్యూస్‌రీల్
వీరన్న సన్నిధిలో

సోమవారం శ్రీ 31 శ్రీ మార్చి శ్రీ 2025

సోమవారం శ్రీ 31 శ్రీ మార్చి శ్రీ 2025

సోమవారం శ్రీ 31 శ్రీ మార్చి శ్రీ 2025